భాగ్యనగర్ లో జరిగే మహా పాదయాత్ర కు బయలుదేరిన పాలేరు నియోజకవర్గ ఇన్చార్జ్ నున్నా రవికుమార్..
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు నరపరాజు రామచంద్ర రావు, ఆధ్వర్యంలో జరిగే ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం అరాచకవాదాన్ని అంతం చేద్దాం”
మహా పాదయాత్ర కు ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి
అమిత్ షా, హాజరయ్యే కార్యక్రమానికి పాలేరు నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు ఆ మహా పాదయాత్రలో పాల్గొనేదానికోసం నేలకొండపల్లి నుంచి రాష్ట్ర నాయకులు మధిర నియోజకవర్గం ఇంచార్జ్ పెరుమాళ్ళపల్లి విజయ రాజు , జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి మీగడ గోపి, రాష్ట్రం మైనార్టీ మోర్చా నాయకులు షరీఫుద్దీన్, జిల్లా నాయకులు రాయల మురళీకృష్ణ, వెలివేటి గిరి, యువమోర్చా నాయకులు వెలిగేటి వెంకటేష్, జనగాం అనిల్ ఈ కార్యక్రమానికి బయలుదేరారు
Post Views: 29










