E-PAPER

ఇందిరమ్మ జీవిత భీమా కుటుంబంలో అందరికీ వర్తింపచెయ్యాలి : పాగర్తి సుధాకర్

వార్తలు మరియు ప్రకటనల కోసం:
prajavedika.online

ఇందిరమ్మ జీవిత భీమా కుటుంబంలో అందరికీ వర్తింపచెయ్యాలి : పాగర్తి సుధాకర్

22 Nov 2026, 2:12 pm PRAJA VEDIKA NEWS

ఇందిరమ్మ జీవిత భీమా కుటుంబంలో అందరికీ వర్తింపచెయ్యాలి : పాగర్తి సుధాకర్

ఇందిరమ్మ జీవిత భీమా పథకం ఎలాంటి షరతులు లేకుండా కుటుంబంలో ప్రతి ఒక్కరికీ కల్పించాలని పత్రికా విలేకర్ల సమావేశం లో బిజెపి నేలకొండపల్లి మండల అధ్యక్షుడు పాగర్తి సుధాకర్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా పాగర్తి సుధాకర్ మాట్లాడుతూ ఈ భీమా పథకం వయస్సు, బ్యాంక్ అకౌంట్ లతో సంబంధం లేకుండా ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు, కుటుంబంలో ఒక్కరికే అవకాశం కల్పించడం సరికాదని అని అన్నారు, అంతేకాక సమయం తక్కువ ఉన్నందున సమయం పెంచాలని కోరారు , ఈ సమావేశంలో నాయకులు సయ్యద్ మోహినుద్దీన్, దారావత్ వీరు నాయక్,తేజావత్ మల్లికార్జున, బానోతు శ్రీనివాసరావు, ఏపూరి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు

Generating image…

Praja Vedika News Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!