E-PAPER

వార్తలు మరియు ప్రకటనల కోసం:
prajavedika.online

23 Nov 2026, 8:34 pm PRAJA VEDIKA NEWS

అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలి

పెండింగ్‌లో ఉన్న అక్రిడిటేషన్ కార్డులను వెంటనే జారీ చేయాలి

జిల్లా కలెక్టర్‌కు టీజేఏ ఖమ్మం జిల్లా కమిటీ వినతి

ఖమ్మం నవంబర్ 23 ప్రజా వేదిక న్యూస్

ఖమ్మం అర్హులైన జర్నలిస్టులందరికీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించాలని, పెండింగ్‌లో ఉన్న అక్రిడిటేషన్ కార్డులను వెంటనే మంజూరు చేసి అందజేయాలని కోరుతూ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ( టీజేఏ ) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీసులో సోమవారం డి ఆర్ ఓ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు జీ నాగ స్వామి మాట్లాడుతూ.. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టులు ఎన్నో ఆర్థిక, సామాజిక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఏళ్ల తరబడి జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్న అర్హులైన జర్నలిస్టులకు సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.గతంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం కేటాయించిన భూమిని అర్హులైన జర్నలిస్టులకు ఎలాంటి జాప్యం లేకుండా పంపిణీ చేయాలని కోరారు. అదేవిధంగా అర్హత కలిగిన జర్నలిస్టులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న అక్రిడిటేషన్ కార్డులను తక్షణమే జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం సానుకూలంగా స్పందించి ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని టీజేఏ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో టీజేఏ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎం మణికుమార్, జిల్లా కార్యదర్శి మత్తి రామకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ ఖాసీం, జిల్లా ట్రెజరర్ బోడపట్ల సతీష్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎండి రషీద్, కార్యదర్శి ఎం. చిన్ని,జిల్లా నాయకులు నల్లమోతు శ్రీనివాసరావు గంజికుంట్ల వెంకన్న, వాసం రాజేంద్రప్రసాద్, కొత్త వెంకన్న, పామర్తి నాగేశ్వరరావు, వి. మోహన్ రావు,మల్లెబోయిన లక్షయ్య,తదితరులు పాల్గొన్నారు.

Generating image…

Praja Vedika News Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!