బిస్లరీ వాటర్ సేఫ్ కాదు.. భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) సంచలన ప్రకటన*
*కాన్సర్ కారకాలు ఉన్నట్లు వెల్లడి*
*బిస్లరీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నమూనాలు పరీక్షించిన FSSAI.*
*బిస్లరీ ప్యాకేజ్డ్ వాటర్ లో పరిమితికి మించి బ్రోమైట్ ఉన్నట్లు వెల్లడి.*
*బిస్లరీ కంపెనీ అప్పీల్ చేయడంతో ఫుడ్ ల్యాబ్ లో మరోసారి పరీక్షలు.*
*ల్యాబ్ పరీక్షల్లో నీటిలో పాలీన్యూక్లియర్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ గుర్తింపు.*
*బిస్లరీ వాటర్ విషయంలో ఆహార భద్రతా చట్టాల ఉల్లంఘన జరిగినట్లు నిర్ధరణ.*
Post Views: 14









