ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరు గ్రామానికి చెందిన అపరమేధావి డాక్టర్ గుగ్గిళ్ళ దివ్యమూర్తి రంగారెడ్డి జిల్లా కూకట్పల్లి వాస్తవ్యులు నాగుల శ్రీనివాస్ నిర్మలల ద్వితీయ పుత్రుడు ప్రవీణ్ మరియు కోదాడ పట్టణానికి చెందిన ఇంద్ర కుమార్ లక్ష్మి కుమారిల ఏకైక పుత్రిక అఖిల వివాహ వేడుకకు ఆదివారం నాడు హాజరయ్యారు. ఈ వివాహ వేడుక కోదాడలోని శ్రీరంగపురంలో గల ఏఆర్ ఏఆర్ కళ్యాణ మండపం లో జరిగింది. ఈ వేడుకలో గుగ్గిళ్ళ దివ్యమూర్తి నూతన వధూవరులైన అఖిల ప్రవీణ్లను ఆశీర్వదించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మోరం ఉపేందర్, బ్రహ్మం,అఖిల ప్రవీణ్ల బంధువులు, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 24









