E-PAPER

ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో జరిగిన ధర్నా లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తో పాటు పాల్గొన్న కొడాలి గోవిందరావు,

వార్తలు మరియు ప్రకటనల కోసం:
prajavedika.online

ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో జరిగిన ధర్నా లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తో పాటు పాల్గొన్న కొడాలి గోవిందరావు,

01 Nov 2026, 4:54 pm PRAJA VEDIKA NEWS

ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో జరిగిన ధర్నా లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తో పాటు పాల్గొన్న కొడాలి గోవిందరావు,

ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఓట్ల చోరీ కి వ్యతిరేకంగా ఆదివారం ఢిల్లీలో ని రామ్ లీలా మైదాన్ లో భారీ ధర్నా నిర్వహించారు.రాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తో పాటు ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొడాలి గోవింద రావు, పాల్గొన్నారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భారీ ఎత్తున ఓటర్ల పేర్లను తొలగించారని ఇది అధికార బీజేపీకి అనుకూలంగా జరుగుతున్న ఓట్ల చోరీ అని ఆయనఆరోపించారు.ఇప్పటికైనా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, రాజీనామా చేయాలని, తొలగించిన ఓట్లను తిరిగి చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు. మువ్వ విజయ్ బాబు, కొప్పుల అశోక్, తదితరులు పాల్గొన్నారు

Generating image…

Praja Vedika News Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!