నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో దసరా పండగ సందర్భంగా ఆయుధ పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది. పాల్గొని ఆయుధపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీనివాస రెడ్డి, మాట్లాడుతూ మండల ప్రజలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు తో సుఖ సంతోషాలతో ప్రశాంతంగా ఉండాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకున్నారు. సిబ్బంది
పాల్గొన్నారు
Post Views: 146










