E-PAPER

పేదలకు న్యాయం జరగాలి – ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో పారదర్శకత పాటించాలి.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
prajavedika.online

పేదలకు న్యాయం జరగాలి – ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో పారదర్శకత పాటించాలి.

21 Oct 2026, 4:00 pm PRAJA VEDIKA NEWS

తేది.22-10-2026 (గురువారం) ఉదయం 10. 00 గంటలకు పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, ఆధ్వర్యంలో, CPI, CPM,న్యూ డెమోక్రసీ, BRS పార్టీల సమన్వయంతో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో పారదర్శకత పాటించాలని, అర్హులైన పేదలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.
ప్రభుత్వం పేదలకు అందించే ఇందిరమ్మ ఇళ్లను పార్టీ నాయకులు సిఫార్సు చేసిన వారికి కాకుండా, నిజమైన నిరుపేదలను గుర్తించి, అర్హతల ఆధారంగా గ్రామసభల ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి, ఇళ్లను మంజూరు చేయాలని ఈ కార్యక్రమం ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో ఖమ్మం కలెక్టరేట్ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించి, అనంతరం జిల్లా కలెక్టర్,కి వినతిపత్రం (మెమోరాండం) సమర్పించడం జరుగుతుంది.కావున స్థానిక బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమం యొక్క ప్రాధాన్యతను గుర్తించి, పెద్ద సంఖ్యలో హాజరై పేదల పక్షాన తమ గళాన్ని వినిపిస్తూ, ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.
కందాళ క్యాంపు కార్యాలయం సాయి గణేష్ నగర్, ఖమ్మం

Generating image…

ప్రభుత్వం పేదలకు అందించే ఇందిరమ్మ ఇళ్లను పార్టీ నాయకులు సిఫార్సు చేసిన వారికి కాకుండా, నిజమైన నిరుపేదలను గుర్తించి, అర్హతల ఆధారంగా *గ్రామసభల ద్వారా* పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి, ఇళ్లను మంజూరు చేయాలని ఈ కార్యక్రమం ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో ఖమ్మం కలెక్టరేట్ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించి, అనంతరం జిల్లా కలెక్టర్,కి వినతిపత్రం (మెమోరాండం) సమర్పించడం జరుగుతుంది.కావున స్థానిక బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమం యొక్క ప్రాధాన్యతను గుర్తించి, పెద్ద సంఖ్యలో హాజరై పేదల పక్షాన తమ గళాన్ని వినిపిస్తూ, ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.
కందాళ క్యాంపు కార్యాలయం సాయి గణేష్ నగర్, ఖమ్మం

Praja Vedika News Reporter
prajavedika.online

పేదలకు న్యాయం జరగాలి – ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో పారదర్శకత పాటించాలి.

తేది.22-10-2026 (గురువారం) ఉదయం 10. 00 గంటలకు పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, ఆధ్వర్యంలో, CPI, CPM,న్యూ డెమోక్రసీ, BRS పార్టీల సమన్వయంతో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో పారదర్శకత పాటించాలని, అర్హులైన పేదలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.
ప్రభుత్వం పేదలకు అందించే ఇందిరమ్మ ఇళ్లను పార్టీ నాయకులు సిఫార్సు చేసిన వారికి కాకుండా, నిజమైన నిరుపేదలను గుర్తించి, అర్హతల ఆధారంగా గ్రామసభల ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి, ఇళ్లను మంజూరు చేయాలని ఈ కార్యక్రమం ద్వారా డిమాండ్ చేయడం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో ఖమ్మం కలెక్టరేట్ సమీపంలోని ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించి, అనంతరం జిల్లా కలెక్టర్,కి వినతిపత్రం (మెమోరాండం) సమర్పించడం జరుగుతుంది.కావున స్థానిక బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమం యొక్క ప్రాధాన్యతను గుర్తించి, పెద్ద సంఖ్యలో హాజరై పేదల పక్షాన తమ గళాన్ని వినిపిస్తూ, ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.
కందాళ క్యాంపు కార్యాలయం సాయి గణేష్ నగర్, ఖమ్మం

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!