నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామంలో ఎస్టి కాలనీలో ప్రతిష్టింపజేసిన దుర్గామాత విగ్రహం నవరాత్రుల పూజలు. పూర్తిచేసుకుని గంగమ్మ, ఒడిలో చేరుటకు ఊరేగింపుగా బయలుదేరిన దుర్గామాత. ఆటపాటలు కోలాటాల నృత్య నడుమ భారీ జనసంద్రోహంతో ఊరేగింపుగా .. బయలుదేరిన దుర్గ మాత,, జై దుర్గ. జై జై దుర్గ…
Post Views: 68










