నేలకొండపల్లి మండల కేంద్రంలోని దసరా సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఘనంగా జమ్మి పూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పూజారి తూపు రాణి, మధుసూదనాచార్యులు ఈవో శ్రీకాంత్, పూజా కార్యక్రమంలో పాల్గొని మండల ప్రజలు ఆయురారోగ్యాలు తో సుఖ సంతోషంగా ప్రశాంతంగా ఉండాలని పూజా కార్యక్రమాలు చేశారు..
గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
Post Views: 87










