E-PAPER

వెహికల్ చెకింగ్ లో పట్టుబడ్డ ఘరానా దొంగ..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
prajavedika.online

వెహికల్ చెకింగ్ లో పట్టుబడ్డ ఘరానా దొంగ..

10 Nov 2026, 9:07 pm PRAJA VEDIKA NEWS

చెరువుమాదారం క్రాస్ రోడ్ వద్ద నెలకొండపల్లి ఎస్సై -పి.శ్రీనివాసరెడ్డి, సిబ్బందితో వెహికల్ చెకింగ్ చేస్తుండగా నలుపు రంగు గల టీఎస్04 ఎఫ్ బి 4484 పల్సర్ బైక్ పై చెరువుమాదారం వైపు నుండి ఒక అతను రాగా అనుమానంతో అతని ఆపే ప్రయత్నం చేయగా అతడు భయపడి పారిపోయేందుకు ప్రయత్నించగా వెంబడించి పట్టుకోనగ అతని వద్ద. నలుపు రంగు బ్యాగులో దొంగతనం చేసేందుకు ఉపయోగించే 6 ఎం ఎం లివర్, మల్టీపర్పస్ గా ఉపయోగించే ఐరన్ సుత్తి ఉండగా అతని విచారించగా నలుపు రంగు బ్యాగులో వెండి ఆభరణాలు మొత్తం 54 తులాలు, 13 తులాల బరువు గల బంగారు ఆభరణాలు,ఒక సెల్ ఫోను స్వాధీనం చేసుకొని అతని విచారించగా అతను నెలకొండపల్లి లో రెండు దొంగతనాలు, తిరుమలాయపాలెం నందు ఒక దొంగతనం చేసినట్లు వాటికి సంబంధించిన వస్తువులు అని చెప్పి నేరం ఒప్పుకున్నాడు, నిందితుడు గతంలో మధుర టౌన్ లో రెండు దొంగతనాలు, చిలకలు లో ఒక దొంగతనం, డోర్నకల్ లో ఒక దొంగతనం చేశారని విచారణలో తేలగా ఎస్సై పి. శ్రీనివాసరెడ్డి, అరెస్టు చేసి రిమాండ్ కు తరలించి విచారణ చేపట్టనైనదని కూసుమంచి సీఐ టి. సంజీవ్, నిందితుడి వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బందిని సీఐ టి. సంజీవ్, అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ. కోటేశ్వరరావు,హెచ్సి.ఖాశీం, హనీఫ్, బ్లూ కోర్టు పీసీ శివాలాల్, పెట్రో కార్ పీసీ సతీష్, శ్రీనివాస్ రావు, పాల్గొన్నారు..

Generating image…

Praja Vedika News Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!