పాలేరు మాజీ శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి, నేడు పాలేరు నియోజకవర్గం లో విస్తృత పర్యటన పర్యటన వివరాలు
ఉ|| 10.30 గం.లకు కూసుమంచి మండలం రాజుపేట గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శిస్తారు..
ఉ|| 11.00 గం. లకు నేలకొండపల్లి మండలం చెరువుమాదారం గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శిస్తారు.
ఉ|| 11.30 గం. లకు నేలకొండపల్లి గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శిస్తారు.
కనుక ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మీడియా ప్రతినిధులు హాజరుకాగలరు.
కందాళ క్యాంపు కార్యాలయం సాయి గణేష్ నగర్, ఖమ్మం
Post Views: 20










