E-PAPER

శీలం నరసింహారావు కి నివాళులర్పించిన మారిశెట్టి వెంకటేశ్వరరావు..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
prajavedika.online

శీలం నరసింహారావు కి నివాళులర్పించిన మారిశెట్టి వెంకటేశ్వరరావు..

31 Oct 2026, 10:28 pm PRAJA VEDIKA NEWS

శీలం నరసింహారావు కి నివాళులర్పించిన మారిశెట్టి వెంకటేశ్వరరావు..

నేలకొండపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి భర్త శీలం నరసింహారావు పార్థీవ దేహాన్ని సందర్శించి పూల మాల వేసి నివాళులు అర్పించిన నేలకొండపల్లి మండల సిపిఐ కార్యదర్శి మారిశెట్టి వెంకటేశ్వరరావు. ఇంకా ఈకార్యక్రమంలో నేలకొండపల్లి మండల సిపిఐ కౌన్సిల్ సభ్యులు అబ్దుల్ సత్తార్,కాశబోయిన అయోధ్య, రావెళ్ళ క్రిష్ణయ్య,యూత్ మండల నాయకులు మూడు శ్రీనివాసరావు, ఎం ఆర్ పి యస్ జిల్లా నాయకుడు పగిడికత్తల ఈదయ్య, బి ఆర్ స్ పట్టన ఉపాధ్యక్షుడు పగిడికత్తుల వెంకటేష్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

Generating image…

Praja Vedika News Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!