E-PAPER

శీలం నర్సింహారావు, పార్ధీవదేహానికి నివాళులర్పించిన కందాళ.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
prajavedika.online

శీలం నర్సింహారావు, పార్ధీవదేహానికి నివాళులర్పించిన కందాళ.

31 Oct 2026, 10:20 pm PRAJA VEDIKA NEWS

శీలం నర్సింహారావు, పార్ధీవదేహానికి నివాళులర్పించిన కందాళ...

నేలకొండపల్లి అక్టోబర్ 31 ప్రజా వేదిక న్యూస్

నేలకొండపల్లి గ్రామ సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి, భర్త నర్సింహారావు, అకాల మృతి చెందటంతో ఆ విషయం తెలుసుకున్న పాలేరు మాజీ శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి, పార్ధీవదేహానికి నివాళులర్పించి,పూలమాలలు వేసి,ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు & ఎమ్మెల్సీ తాత మధుసూదన్ , సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మరియు, నేలకొండపల్లి మండల పార్టీ అధ్యక్షులు ఉన్నం బ్రహ్మయ్య, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, తిరుమలాపురం సర్పంచ్ కమదన ప్రవీణ్, మంగాపురం మాజీ సర్పంచ్ భూక్య సుధాకర్, ఎస్.కె హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు..

Generating image…

శీలం నర్సింహారావు, పార్ధీవదేహానికి నివాళులర్పించిన కందాళ…

నేలకొండపల్లి అక్టోబర్ 31 ప్రజా వేదిక న్యూస్

నేలకొండపల్లి గ్రామ సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి, భర్త నర్సింహారావు, అకాల మృతి చెందటంతో ఆ విషయం తెలుసుకున్న పాలేరు మాజీ శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి, పార్ధీవదేహానికి నివాళులర్పించి,పూలమాలలు వేసి,ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు & ఎమ్మెల్సీ తాత మధుసూదన్ , సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మరియు, నేలకొండపల్లి మండల పార్టీ అధ్యక్షులు ఉన్నం బ్రహ్మయ్య, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, తిరుమలాపురం సర్పంచ్ కమదన ప్రవీణ్, మంగాపురం మాజీ సర్పంచ్ భూక్య సుధాకర్, ఎస్.కె హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు..

Praja Vedika News Reporter
prajavedika.online

శీలం నర్సింహారావు, పార్ధీవదేహానికి నివాళులర్పించిన కందాళ.

శీలం నర్సింహారావు, పార్ధీవదేహానికి నివాళులర్పించిన కందాళ...

నేలకొండపల్లి అక్టోబర్ 31 ప్రజా వేదిక న్యూస్

నేలకొండపల్లి గ్రామ సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి, భర్త నర్సింహారావు, అకాల మృతి చెందటంతో ఆ విషయం తెలుసుకున్న పాలేరు మాజీ శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి, పార్ధీవదేహానికి నివాళులర్పించి,పూలమాలలు వేసి,ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు & ఎమ్మెల్సీ తాత మధుసూదన్ , సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మరియు, నేలకొండపల్లి మండల పార్టీ అధ్యక్షులు ఉన్నం బ్రహ్మయ్య, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి, తిరుమలాపురం సర్పంచ్ కమదన ప్రవీణ్, మంగాపురం మాజీ సర్పంచ్ భూక్య సుధాకర్, ఎస్.కె హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు..

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!