గువ్వల గూడెం లో ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు..
ఈరోజు నిర్వహించిన రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను నేలకొండపల్లి మండలం గువ్వల గూడెం గ్రామంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శాఖమూరి రమేష్, ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు..
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మరియు వార్డు సభ్యులు గ్రామంలోని అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు
Post Views: 55










