ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు తుమ్మల చేతుల మీదుగా కేక్ కటింగ్ తినిపించారు..
రాష్ట్ర రెవెన్యూ & గృహ నిర్మాణ శాఖ మంత్రి , పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జన్మదిన వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు కేక్ కట్ చేయించి పొంగులేటికి తినిపించారు. ఈ సందర్భంగా వారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో మరియు రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు..
Post Views: 237










