E-PAPER

డీజే వద్దన్నందుకు చంపుతామంటూ బెదిరింపులు..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
prajavedika.online

డీజే వద్దన్నందుకు చంపుతామంటూ బెదిరింపులు..

23 Oct 2026, 7:51 am PRAJA VEDIKA NEWS

నేలకొండపల్లి అక్టోబర్ 22 నవరాత్రుల్లో భాగంగా నిర్వహించే నిమజ్జన శోభాయాత్రలో శబ్ద కాలుష్యం చేస్తున్న డీజేలను వద్దన్నందుకు తనను చంపుతామని బెదిరిస్తున్నారని, అర్ధరాత్రి తనపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారని మండలంలోని ముఠాపురం గ్రామానికి చెందిన చావా రమేష్ పోలీసులను ఆశ్రయించారు. డీజే వాహనం పెద్ద ఎత్తున శబ్దం చేస్తూ వీధుల్లో తిరగడంతో చావా స్వప్న, నల్లమోతు దీప్తి అనే ఇద్దరు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని, మరికొంతమంది కూడా ఇబ్బందులు పడటంతో నిర్వాహకులను డీజే శబ్దాలను నిలిపివేయాలని వేడుకున్నామని తెలిపారు.
అయినా వారు వినకపోవడంతో పోలీసులకు.ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందనిఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా కొంతమంది యువకులు తన గొంతు పిసికి చంపే ప్రయత్నం చేశారని, తిరిగి రాత్రి 11 గంటల.ప్రాంతంలో బేస్బాల్ కర్రలతో, అర్ధరాత్రి 2 గంటల సమయంలో మరోసారి తమ ఇంటి సమీపంలో దాడికి యత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆసమయంలో గ్రామ పెద్దలకు ఫోన్ ద్వారా విషయం.తెలియజేయడంతో వారు తనను రక్షించినట్లు చావా రమేష్ తెలిపారు. ఈ విషయమై పోలీసులను.వివరణ కోరగా, పిటిషన్ తీసుకుని ఘటనపై.విచారణ చేస్తున్నామని, పరిశీలించి చర్యలు చేపడతామని ఎస్సె శ్రీనివాసరెడ్డి తెలిపారు

Generating image…

Praja Vedika News Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!