ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల పై ఖమ్మం కలెక్టరేట్ ధర్నా చౌక్ నందు ధర్నా లో పాల్గొన్న కమ్యూనిస్టు పార్టీలు : మాజీ ఎమ్మెల్యే కందాళ..
చెప్పే మాటలు పెదల ప్రభుత్వం , ఇందిరమ్మ ప్రభుత్వం , ఇందిరమ్మ రాజ్యం అన్ని ప్రజలు అంటే కాంగ్రెస్ పార్టీ లో ఉన్నవాలే అనుకుంటున్నారో ఏంటో మరి : కందాళ…
గత కొన్ని రోజుల క్రితమే మా పాలేరు నియోజకవర్గ సర్పంచ్లు నేను కలెక్టర్ గారిని కలసి వినతిపత్రం అందజేసి ఇందిరమ్మ కమిటీ లను రద్దు చేయాలని, లాటరీ పద్ధతిలో ఇల్లు కేటాయించాలని కోరాను : కందాళ…
ప్రజా సమస్యలపై పోరాటంలో వెనకడుగు వేసేది లేదు, పేదల ఇళ్ల కేటాయింపుల్లో కాంగ్రెస్ పక్షపాత వైఖరి నశించాలి …
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో పారదర్శకత లోపించిందని, కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ప్రాధాన్యమిస్తున్నారని మండిపడిన పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి …
Post Views: 139










