రఘనాదపాలెం మండలం వి వెంకటాయపాలెం గ్రామానికి చెందిన యువ న్యాయవాది తోలుపునూరి గణేష్ 27 మంగళవారం మధ్యాహ్నం తమ అమ్మమ్మ ఊరు ముదిగొండ మండలం పెద్ద మండవ గ్రామంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు విషయం తెలుసుకొని తన తండ్రి దానయ్య ముదిగొండ పోలీసులకు తన కుమారుడికి .కొందరుగుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులతో పాటు ఫోన్ ద్వారా వెధిస్తున్నట్టుగా దానికి భయపడి ఆత్మహత్యకి పాల్పడ్డాడని ముదిగొండ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు తర్వాత వెంకటాయపాలెం గ్రామంలోగణేష్ భౌతికకాయాన్ని పలువురు న్యాయవాదులు సందర్శించారు. భౌతిక కాయం వద్ద
Post Views: 28










