E-PAPER

రాజేశ్వరపురం లో క్లస్టర్ స్థాయి క్రీడా పోటీలకు క్రీడాకారులకు ఆహ్వానం

వార్తలు మరియు ప్రకటనల కోసం:
prajavedika.online

రాజేశ్వరపురం లో క్లస్టర్ స్థాయి క్రీడా పోటీలకు క్రీడాకారులకు ఆహ్వానం

13 Nov 2026, 7:37 pm PRAJA VEDIKA NEWS

యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు వారి ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో మేరా యువ భారత్ – ఖమ్మం ఆధ్వర్యంలో క్లస్టర్ ఆఫ్ బ్లాక్ లెవల్ స్పోర్ట్స్ మీట్ ను 2026 నవంబర్ 15వ తేదీన నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ క్రీడా పోటీలలో పాల్గొనేందుకు ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన క్రీడా జట్లు, క్రీడాకారులు మరియు క్రీడలపై ఆసక్తి కలిగిన యువతీ యువకులకు ఆహ్వానం పలుకుతున్నారు.
పోటీల వివరాలు:తేదీ: 15-11-2026 (ఆదివారం)
వేదిక నేలకొండపల్లి
వయస్సు:15 నుండి 29 సంవత్సరాల మధ్య
అర్హులు: పురుషులు మరియు మహిళలు
నిర్వహించనున్న క్రీడా పోటీలు:1. కబడ్డీ 2. బ్యాడ్మింటన్ 3. 100 మీటర్ల పరుగు పందెం 4. ⁠టాగ్ ఆఫ్ వార్.క్రీడలపై ఆసక్తి కలిగిన యువతీ యువకులు, క్రీడా సంఘాలు మరియు జట్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అధిక సంఖ్యలో పాల్గొని క్రీడా పోటీలను విజయవంతం చేయాలని మేరా యువ భారత్ – ఖమ్మం నిర్వాహకులు కోరుతున్నారు.
మరిన్ని వివరాలకు మరియు పాల్గొనేందుకు సంప్రదించవలసిన వ్యక్తి:
కొక్కిరేనీ నాగపృథ్వీరాజ్.
మేరా యువ భారత్ యువ వాలంటీర్ నేలకొండపల్లి-కూసుమంచి-తిరుమలాయ పాలెం బ్లాక్
మొబైల్: 8688513376
నిర్వాహకులు:
మేరా యువ భారత్ ఖమ్మం
యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం

Generating image…

Praja Vedika News Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!