E-PAPER

శీలం నరసింహారావుకు ఘనంగా నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే కందాల.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
prajavedika.online

శీలం నరసింహారావుకు ఘనంగా నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే కందాల.

11 Nov 2026, 9:46 pm PRAJA VEDIKA NEWS

నేలకొండపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి, భర్త శీలం నరసింహారావు, ఇటీవల స్వర్గస్తులైనారు, ఈరోజు దశదిన కర్మ కార్యక్రమానికి.పాలేరు మాజీ శాసనసభ్యులు. కందాళ ఉపేందర్ రెడ్డి, హాజరై
వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించారు. కందాళ తో పాటు ఎంపీ రాజ్యసభ సభ్యులు బిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్
వద్దిరాజు రవిచంద్ర, నేలకొండపల్లి మండల పార్టీ అధ్యక్షులు ఉన్నాం బ్రహ్మయ్య, జిల్లా నాయకులు ఇంటూరి శేఖర్, పైనంపల్లి పిఎసిఎస్ అధ్యక్షులు నాగు బండి శ్రీనివాసరావు, బెల్లం వేణుగోపాల్, కోటి శ్రీనివాసరావు, ఎండి వాజిద్, తదితరులు పాల్గొన్నారు

Generating image…

Praja Vedika News Reporter
prajavedika.online

శీలం నరసింహారావుకు ఘనంగా నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే కందాల.

నేలకొండపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి, భర్త శీలం నరసింహారావు, ఇటీవల స్వర్గస్తులైనారు, ఈరోజు దశదిన కర్మ కార్యక్రమానికి.పాలేరు మాజీ శాసనసభ్యులు. కందాళ ఉపేందర్ రెడ్డి, హాజరై
వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించారు. కందాళ తో పాటు ఎంపీ రాజ్యసభ సభ్యులు బిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్
వద్దిరాజు రవిచంద్ర, నేలకొండపల్లి మండల పార్టీ అధ్యక్షులు ఉన్నాం బ్రహ్మయ్య, జిల్లా నాయకులు ఇంటూరి శేఖర్, పైనంపల్లి పిఎసిఎస్ అధ్యక్షులు నాగు బండి శ్రీనివాసరావు, బెల్లం వేణుగోపాల్, కోటి శ్రీనివాసరావు, ఎండి వాజిద్, తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!