E-PAPER

చెరుకు రైతులకు పొంగులేటి మద్దతు ధర కల్పిస్తానని భరోసా

వార్తలు మరియు ప్రకటనల కోసం:
prajavedika.online

చెరుకు రైతులకు పొంగులేటి మద్దతు ధర కల్పిస్తానని భరోసా

08 Nov 2026, 1:40 pm PRAJA VEDIKA NEWS

చెరుకు రైతులకు పొంగులేటి మద్దతు ధర కల్పిస్తానని భరోసా

పాలేరు నియోజకవర్గ పరిధిలోని చెరుకు రైతులకు మద్దతు ధర కోరుతూ ఆదివారం నేలకొండపల్లి మండలంలోని మధుఖాన్ షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో రాజేశ్వరపురం ఎన్ఎస్పీ కెనాల్ బ్రిడ్జి వద్ద మధుఖాన్. సుగర్స్ పరిధిలోని రైతులు సుమారు 200 మంది మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,కోరట్ల గూడెం గృహప్రవేశ కార్యక్రమాల.ను చూసుకొని వెళుతున్న సందర్భంలో ఇక్కడ ఆఫ్ చేసి కలవడం జరిగినది. ఈ సందర్భంగా మంత్రి రైతులకు హామీ కల్పించారు. రైతులు కోరినటువంటి. మిగతా ఫ్యాక్టరీలలో ఇస్తున్నటువంటి మద్దతు ధరను మధుకాన్ షుగర్ ఫ్యాక్టరీలో ఇవ్వట్లేదని మరియు వరి ధాన్యానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న బోనస్ 500 ను చెరుకు వర్తించేలా ముఖ్యమంత్రి గారిని కలిసి కోరుతామని మాకు అపాయింట్మెంట్ ఇప్పించవలసిందిగా. మంత్రిని కోరనైనది ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రైతుల కోరిన న్యాయమైన కోరికలను కచ్చితంగా అమలయేలా చూస్తామని రైతులకు భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నెల్లూరి భద్రయ్య, రైతు సంఘం నాయకులు. రాజేశ్వరపురం సర్పంచ్ దండా రంగయ్య, మూటాపురం సర్పంచ్ ఏలూరు రామారావు, నాయకులు చింతా నిప్పు సైదులు, రచ్చ నరసింహారావు, ఎస్.కె మస్తాన్, మంకెన వెంకటేశ్వరరావు, పలువు రైతు ప్రతినిధులు పాల్గొన్నారు..

Generating image…

Praja Vedika News Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!