E-PAPER

ఎంపీ వద్దిరాజు చెరువు మాదారంలో స్వర్గీయ మల్లారెడ్డికి ఘనంగా నివాళులర్పించారు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
prajavedika.online

ఎంపీ వద్దిరాజు చెరువు మాదారంలో స్వర్గీయ మల్లారెడ్డికి ఘనంగా నివాళులర్పించారు

05 Nov 2026, 11:58 am PRAJA VEDIKA NEWS

ఎంపీ వద్దిరాజు చెరువు మాదారంలో స్వర్గీయ మల్లారెడ్డికి ఘనంగా నివాళులర్పించారు

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్వర్గీయ నేలకుర్తి మల్లారెడ్డికి ఘనంగా నివాళులర్పించారు.ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువు మాదారం వాస్తవ్యులు మల్లారెడ్డి బుధవారం ఉదయం మృతి చెందారు.ఆయన మరణవార్త తెలియగానే ఎంపీ రవిచంద్ర మాదారం వెళ్లి మల్లారెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి పూలదండ వేసి ఘనంగా నివాళులర్పించి,ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.ఆయన మృతి పట్ల ఎంపీ వద్దిరాజు తీవ్ర సంతాపం ప్రకటించారు,కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Generating image…

Praja Vedika News Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!