గరుడ పక్షికి అంత్యక్రియలు
ఖమ్మంఅర్బన్: ఖమ్మం నగరం బైపాస్ రోడ్డు లో విద్యుత్ తీగలు తగిలి మృతి చెందిన గరుడ పక్షికి అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాస రావు, గౌరవప్రదంగా శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. అక్కడ పూలతో అలంకరించి, పసుపు కుంకుమలతో ఘనంగా నిర్వహించారు. నివాళులర్పించారు.
Post Views: 22










