E-PAPER

అమ్మ ముఖమే చూడని పసికందులు. ప్రాణాలు పోతున్న పట్టించుకోని ప్రభుత్వ ఆసుపత్రులు ..కలెక్టర్ గారు .. ఈ పాపం ఎవరిది.?

వార్తలు మరియు ప్రకటనల కోసం:
prajavedika.online

అమ్మ ముఖమే చూడని పసికందులు. ప్రాణాలు పోతున్న పట్టించుకోని ప్రభుత్వ ఆసుపత్రులు ..కలెక్టర్ గారు .. ఈ పాపం ఎవరిది.?

04 Nov 2026, 10:29 am PRAJA VEDIKA NEWS

అమ్మ ముఖమే చూడని పసికందులు. ప్రాణాలు పోతున్న పట్టించుకోని ప్రభుత్వ ఆసుపత్రులు ..కలెక్టర్ గారు .. ఈ పాపం ఎవరిది.?

కళ్లు తెరిచి లోకాన్ని చూసిన ఆ కవల పసిపాపలకు అమ్మ ముఖమే తెలియదు.తిరుమలాయపాలెం మండలం లోని రఘునాథపాలెం గ్రామానికి చెందిన భవాని కవలలకు జన్మనిచ్చిన వారం రోజుల్లోనే కన్నుమూసింది. కన్నబిడ్డలను ముద్దాడకముందే ఆమె కన్ను మూయడంతో,ఇప్పుడు ఆ ఇంట్లో అమ్మ లాలి లేదు, ఉన్నదంతా పసిగొంతుల ఏడుపులే.భార్యను కోల్పోయి, ఇద్దరు పసికందులను ఒడిలో పెట్టుకుని భర్త కొండ్రు ప్రశాంత్, గుండెలవిసేలా రోదిస్తున్నాడు.లేమిడి కుటుంబంలో ఈ బాధను,ఆర్థిక భారాన్ని ఆయన ఎలా భరించాలి.? తల్లీబిడ్డల మరణాలు తగ్గాయని ప్రభుత్వం చెబుతున్నా, ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి.? భవాని ఆరోగ్యం బాగుండదని ఆరోపణలు ఉన్నాయి.అదే నిజమైతే ఆ విషయం తెలిసి కూడా పట్టించుకోలేదా.? వైద్య ఆరోగ్య శాఖ నిర్లక్ష్యమే ఈ ప్రాణం తీసిందా.? ఇంకెవరికీ ఈ గతి పట్టకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీస్తున్నారు..

Generating image…

Praja Vedika News Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!