ఖమ్మం జిల్లా కోర్టు కు హాజరైన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు…
డిసెంబర్ 2021 లో జరిగిన ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన రాయల నాగేశ్వరరావు ఖండించారు…దీంతో ఆనాటి ప్రభుత్వం ఆయన తో పాటు పలువురిపై కేసు నమోదు చేసింది..ఆ కేసు కోసం ఈరోజు ఖమ్మం జిల్లా కోర్టు కు రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, హాజరైనారు..వారితో పాటు మిక్కిలినేని నరేంద్ర,ఐయినాల నరసింహారావు,బచ్చలకూరి నాగరాజు,పల్లిపాటీ కృష్ణ,అజ్గర్,మట్టా రవీందర్ రెడ్డి,పురుషోత్తం,తుపాకుల వెంకన్న హాజరైనారు…
Post Views: 25










