ఘనంగా మాజీ ప్రధాని ఉక్కు మహిళా శ్రీమతి ఇందిరగాంధీ నివాళులు..
నేలకొండపల్లి అక్టోబర్ 31 ప్రజా వేదిక న్యూస్
నేలకొండపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధానమంత్రి శ్రీమతి సోనియా గాంధీ 42వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఖమ్మం ఎస్సీ సెల్ అధ్యక్షులు. బొడ్డు బొందయ్య, ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పలువురు నాయకులు పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా దేశానికి ఇందిరా గాంధీ చేసిన సేవలను కొనియడినరు .ఈ కార్యక్రమంలో నెల్లూరి భద్రయ్య, మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు,మామిడి వెంకన్న, శాఖమురి రమేష్, సర్పంచ్ లు తేజవత్ శివాజీ,బచ్చలి కూర నాగరాజు, తదితరులు పాల్గొన్నారు
Post Views: 18










