E-PAPER

నేలకొండపల్లి లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గోవిందరావు, ఆధ్వర్యంలో. ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
prajavedika.online

నేలకొండపల్లి లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గోవిందరావు, ఆధ్వర్యంలో. ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు..

28 Oct 2026, 12:19 pm PRAJA VEDIKA NEWS

నేలకొండపల్లి లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గోవిందరావు, ఆధ్వర్యంలో. ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు..

నేలకొండపల్లి లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొడాలి గోవింద రావు, ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కేక్ కట్ చేసి అన్నదానం నిర్వహించారు. అనంతరం గోవింద రావు మాట్లాడుతూఅంచెలంచెలుగా ఎదిగిన నాయకులు శ్రీనివాస రెడ్డి గారని పాలేరు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నారన్నారు.కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం లో ఇబ్బందులు పడుతున్న రోజుల్లో ఖమ్మం లో భారీ సభ ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు.ఖమ్మం లో జరిగిన సభతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మారిందని ఆయన తెలిపారు.పేద ప్రజలకు ఇళ్ళు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్ల శ్రీనన్న గా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు.ఒక వైపు ప్రభుత్వం నుంచి నిధులు తీసుకుని రావడమే కాక పీఎస్సార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని ఆయన తెలిపారు..ఈకార్యక్రమంలో జిల్లా నాయకులు నెల్లూరి భద్రయ్య,వెన్నపూసల సీతారాములు, శాఖమూరి రమేష్, మామిడి వెంకన్న, జెర్రీ పోతుల అంజని, బొడ్డు బొందయ్య, మండల,గ్రామ కాంగ్రెస్ నాయకులు, పలువురు సర్పంచ్ లు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Generating image…

Praja Vedika News Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!