రాజేశ్వరపురం లో మెగా విద్యుత్ సోలార్ ప్లాంట్ కి 6.5 ఎకరాల భూమి అనుమతి…
నేలకొండపల్లి మండల పరిధిలోని రాజేశ్వరపురం సబ్ స్టేషన్ పరిధిలో రెండు మెగావాట్ల కలిగిన సోలార్ విద్యుత్. ప్లాంట్ కొరకు భూమి అనుమతులు రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శాంక్షన్ చేయించనైనది. 6.25 ఎకరాల భూమిని నేలకొండపల్లి తాసిల్దార్ పి రాంప్రసాద్, మరియు రాజేశ్వరపురం సర్పంచ్ దండా రంగయ్య, జిపిఓ ద్వారా విద్యుత్ శాఖ అధికారులు ఏ డి ఈ వెంకట్, రాజేశ్వరపురం పరిధి ఏఈ నారాయణరావు, లకు పత్రాలను అందజేశారు..
అతి త్వరలో విద్యుత్ ప్లాంట్ శాంక్షన్ చేసి పనులు ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ గోవిందు, సీనియర్ ఎల్ ఐ హనుమంతరావు, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు..
Post Views: 28










