E-PAPER

వార్తలు మరియు ప్రకటనల కోసం:
prajavedika.online

28 Oct 2026, 12:07 pm PRAJA VEDIKA NEWS

నేలకొండపల్లి లోని సింగారెడ్డి పాలెం పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి జన్మదినం సందర్భంగా విద్యార్థులకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొడాలి గోవింద రావు పులిహోర పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పీఎస్సార్ చారిటబుల్ ట్రస్టు ద్వారా విద్యార్థులకు సైకిళ్ళు, బూట్లు,సాక్సులు పంపిణీ చేశారన్నారు.పాలేరు నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో నాయకులు బొడ్డు బొందయ్య, మామిడి వెంకన్న,,జెర్రిపోతుల అంజని, వెంకటేశ్వర్లు,వాకా శ్రీనాద్ తదితరులు పాల్గొన్నారు.

Generating image…

Praja Vedika News Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!