E-PAPER

రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు : ఖమ్మం రూరల్ సిఐ

వార్తలు మరియు ప్రకటనల కోసం:
prajavedika.online

రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు : ఖమ్మం రూరల్ సిఐ

24 Oct 2026, 5:22 pm PRAJA VEDIKA NEWS

రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు : ఖమ్మం రూరల్ సిఐ

ప్రమాదకరంగా బైక్ స్టంట్లు చేస్తూ ప్రజల భద్రతకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఖమ్మం రూరల్ ప్రాంతాలలో బైక్ స్టంట్ చేస్తున్నట్లు గుర్తించిన ఖమ్మం రూరల్ మండలం, వేంకటగిరి గ్రామానికి చెందిన డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఐతగాని అజయ్ కుమార్ (20) పై కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్కరాజు తెలిపారు.

రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. యువత ప్రమాదకరమైన విన్యాసాలకు దూరంగా ఉండాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇప్పటికే నిఘా విభాగంతో పాటు పోలీస్ శాఖలోని వివిధ విభాగాల పోలీసులు సీరియస్ గా దృష్టి పట్టారని, ప్రజలను భయబ్రాంతులకు గురైయేలా బైక్ స్టంట్లు చేస్తూ పట్టుబడితే చట్టవ్యతిరేక, తీవ్రమైన చర్యగా కేసులు తప్పవని పేర్కొన్నారు.

Generating image…

రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తున్న యువకుడిపై కేసు నమోదు : ఖమ్మం రూరల్ సిఐ*

ప్రమాదకరంగా బైక్ స్టంట్లు చేస్తూ ప్రజల భద్రతకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఖమ్మం రూరల్ ప్రాంతాలలో బైక్ స్టంట్ చేస్తున్నట్లు గుర్తించిన ఖమ్మం రూరల్ మండలం, వేంకటగిరి గ్రామానికి చెందిన డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఐతగాని అజయ్ కుమార్ (20) పై కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్కరాజు తెలిపారు.

రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. యువత ప్రమాదకరమైన విన్యాసాలకు దూరంగా ఉండాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇప్పటికే నిఘా విభాగంతో పాటు పోలీస్ శాఖలోని వివిధ విభాగాల పోలీసులు సీరియస్ గా దృష్టి పట్టారని, ప్రజలను భయబ్రాంతులకు గురైయేలా బైక్ స్టంట్లు చేస్తూ పట్టుబడితే చట్టవ్యతిరేక, తీవ్రమైన చర్యగా కేసులు తప్పవని పేర్కొన్నారు.

Praja Vedika News Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!