E-PAPER

కొత్తూరులో మెగా సోలార్ పవర్ ప్లాంట్

వార్తలు మరియు ప్రకటనల కోసం:
prajavedika.online

కొత్తూరులో మెగా సోలార్ పవర్ ప్లాంట్

23 Oct 2026, 9:52 pm PRAJA VEDIKA NEWS

తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, గృహనిర్మాణం మరియు సమాచార శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, విద్యుత్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని సోలార్ వారి సహకారంతో కొత్త కొత్తూరు గ్రామంలో సోలార్ పవర్ ప్లాంట్ మంజూరుచేసినారు. ఈ రోజు రెవిన్యూ అధికారులు సోలార్ ప్లాంట్ కోసం స్థలం 3.20 ఎకరాలు గుర్తించి విద్యుత్ ఏ ఈ కి అప్పగించినారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, సర్పంచ్ మళోత్ కళావతి, ఉపసర్పంచ్ వల్లాల రాధాకృష్ణ, వార్డ్ మెంబెర్ ఠాగూర్ రాంసింగ్, మాలోత్ అయోధ్య రామయ్య, రెవిన్యూ సర్వేయర్, జి పి ఓ జన్మియ్యా, జె ఎల్ ఎం సతీష్ తదితరులు పాల్గొన్నారు

Generating image…

తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, గృహనిర్మాణం మరియు సమాచార శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, విద్యుత్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని సోలార్ వారి సహకారంతో కొత్త కొత్తూరు గ్రామంలో సోలార్ పవర్ ప్లాంట్ మంజూరుచేసినారు. ఈ రోజు రెవిన్యూ అధికారులు సోలార్ ప్లాంట్ కోసం స్థలం 3.20 ఎకరాలు గుర్తించి విద్యుత్ ఏ ఈ కి అప్పగించినారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, సర్పంచ్ మళోత్ కళావతి, ఉపసర్పంచ్ వల్లాల రాధాకృష్ణ, వార్డ్ మెంబెర్ ఠాగూర్ రాంసింగ్, మాలోత్ అయోధ్య రామయ్య, రెవిన్యూ సర్వేయర్, జి పి ఓ జన్మియ్యా, జె ఎల్ ఎం సతీష్ తదితరులు పాల్గొన్నారు*

Praja Vedika News Reporter
prajavedika.online

కొత్తూరులో మెగా సోలార్ పవర్ ప్లాంట్

తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, గృహనిర్మాణం మరియు సమాచార శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, విద్యుత్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని సోలార్ వారి సహకారంతో కొత్త కొత్తూరు గ్రామంలో సోలార్ పవర్ ప్లాంట్ మంజూరుచేసినారు. ఈ రోజు రెవిన్యూ అధికారులు సోలార్ ప్లాంట్ కోసం స్థలం 3.20 ఎకరాలు గుర్తించి విద్యుత్ ఏ ఈ కి అప్పగించినారు. ఈ కార్యక్రమంలో నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, సర్పంచ్ మళోత్ కళావతి, ఉపసర్పంచ్ వల్లాల రాధాకృష్ణ, వార్డ్ మెంబెర్ ఠాగూర్ రాంసింగ్, మాలోత్ అయోధ్య రామయ్య, రెవిన్యూ సర్వేయర్, జి పి ఓ జన్మియ్యా, జె ఎల్ ఎం సతీష్ తదితరులు పాల్గొన్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!