E-PAPER

తండ్రికి హెలికాప్టర్ గిఫ్టుగా ఇచ్చిన MLA

వార్తలు మరియు ప్రకటనల కోసం:
prajavedika.online

తండ్రికి హెలికాప్టర్ గిఫ్టుగా ఇచ్చిన MLA

22 Oct 2026, 9:44 am PRAJA VEDIKA NEWS

తండ్రికి హెలికాప్టర్ గిఫ్టుగా ఇచ్చిన MLA

తమిళనాడులో మనచనల్లూరు DMK MLA కతిరవన్ తన తండ్రి శ్రీనివాసన్ (81) పుట్టిన రోజు సందర్భంగా భారీ కానుక అందించి ఆశ్చర్య పరిచారు. ₹40 కోట్ల విలువైన హెలికాప్టర్ను గిఫ్టుగా ఇచ్చారు. శ్రీనివాసన్ హెలికాప్టర్లో వెళ్తున్న వీడియోను ఆయన షేర్ చేశారు. అంతేకాదు 30 వేల మందికి బర్త్ డే విందు కూడా ఇచ్చారు.

Generating image…

Praja Vedika News Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!