E-PAPER

కాలుజారి బావిలో పడి యువ రైతు మృతి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
prajavedika.online

కాలుజారి బావిలో పడి యువ రైతు మృతి

21 Oct 2026, 2:38 pm PRAJA VEDIKA NEWS

కూసుమంచి మండలం లింగారాం తండ లో విషాదం బానోత్ అజయ్ 22 అనే యువరైతు... పొలానికి నీళ్లు పెట్టబోయి జారీ బావిలో పడి మృతి చెందాడు. మరణ వార్త తీసుకున్న వెంటనే పోలీసులు గ్రామస్తులు బావి వద్దకు వెళ్లి శవాన్ని బయటకు తీశారు. శోకసముద్రంలో గ్రామస్తులు..

Generating image…

కూసుమంచి మండలం లింగారాం తండ లో విషాదం బానోత్ అజయ్ 22 అనే యువరైతు… పొలానికి నీళ్లు పెట్టబోయి జారీ బావిలో పడి మృతి చెందాడు. మరణ వార్త తీసుకున్న వెంటనే పోలీసులు గ్రామస్తులు బావి వద్దకు వెళ్లి శవాన్ని బయటకు తీశారు. శోకసముద్రంలో గ్రామస్తులు..

Praja Vedika News Reporter
prajavedika.online

కాలుజారి బావిలో పడి యువ రైతు మృతి

కూసుమంచి మండలం లింగారాం తండ లో విషాదం బానోత్ అజయ్ 22 అనే యువరైతు... పొలానికి నీళ్లు పెట్టబోయి జారీ బావిలో పడి మృతి చెందాడు. మరణ వార్త తీసుకున్న వెంటనే పోలీసులు గ్రామస్తులు బావి వద్దకు వెళ్లి శవాన్ని బయటకు తీశారు. శోకసముద్రంలో గ్రామస్తులు..

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!