కూసుమంచి మండలం లింగారాం తండ లో విషాదం బానోత్ అజయ్ 22 అనే యువరైతు… పొలానికి నీళ్లు పెట్టబోయి జారీ బావిలో పడి మృతి చెందాడు. మరణ వార్త తీసుకున్న వెంటనే పోలీసులు గ్రామస్తులు బావి వద్దకు వెళ్లి శవాన్ని బయటకు తీశారు. శోకసముద్రంలో గ్రామస్తులు..
Post Views: 29










