నేలకొండపల్లి మండల ప్రజలకు, యువతి యువకులకు, గ్రామ పెద్దలకు పోలీసు వారి విజ్ఞప్తి ఈరోజు జరుగు దుర్గామాత నిమజ్జన సందర్భంగా ఊరేగింపులో ఎవరు DJ లు పెట్టవద్దని వాటి శబ్ద తీవ్రతకు ప్రజలకు హాని కలుగుతున్నందున, ఒకవేళ ఎవరైనా DJ లు పెట్టినట్లయితే దుర్గామాత వేడుకలు నిర్వహించు నిర్వాహణ కమిటీ సభ్యులు మరియు DJ యజమాని, ఆపరేటర్లు డ్రైవర్లపై కేసు నమోదు చేసి DJ లు సీజ్ చేయబడును అని నెలకొండపల్లి ఎస్సై పి. శ్రీనివాస్ రెడ్డి, తెలియజేశారు.
Post Views: 20










