E-PAPER

*ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి* *పట్టభద్రుల ఓటు నమోదు నుంచి పోలింగ్ వరకు అప్రమత్తంగా ఉండాలి* *మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
prajavedika.online

*ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి* *పట్టభద్రుల ఓటు నమోదు నుంచి పోలింగ్ వరకు అప్రమత్తంగా ఉండాలి* *మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య*

25 Oct 2026, 4:21 pm PRAJA VEDIKA NEWS

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

పట్టభద్రుల ఓటు నమోదు నుంచి పోలింగ్ వరకు అప్రమత్తంగా ఉండాలి

మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

కల్లూరు అక్టోబర్ 25 : ప్రజా వేదిక

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కల్లూరు బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఓటు హక్కు అత్యంత కీలకమని, అర్హులైన ప్రతి పట్టభద్రుడి ఓటు నమోదు అయ్యేలా నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచనలు తెలియజేశారు

నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సండ్ర అన్నారు. బియ్యం ధరలు పెరగడం కుటుంబాల ఆర్థిక భారాన్ని మరింత పెంచుతోందని పేర్కొన్నారు. ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు సకాలంలో అందకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.

పట్టభద్రుల ఓటే విజయానికి కీలకం

ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టభద్రులను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకోవాలని సండ్ర వెంకటవీరయ్య సూచించారు. అర్హులైన పట్టభద్రులు ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించాలని, ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వ హామీలు, నిరుద్యోగ సమస్యలు, ఉద్యోగుల ఇబ్బందులు, రైతుల కష్టాలు, పెరుగుతున్న ధరలు వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతీఒక్కరు సమష్టిగా కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్ పీ టీ సీ సభ్యులు కట్టా అజయ్ కుమార్, డాక్టర్ లక్కినేని రఘు, పుర కౌన్సిలర్లు, పెడకంటి రామకృష్ణ, కనపర్తి శ్యామల రాజ్ కుమార్,ఇస్మాయిల్, ఇంతియాజ్, దార్ల నరసింహారావు,వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Generating image…

*ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి*

*పట్టభద్రుల ఓటు నమోదు నుంచి పోలింగ్ వరకు అప్రమత్తంగా ఉండాలి*

*మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య*

కల్లూరు అక్టోబర్ 25 : ప్రజా వేదిక

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కల్లూరు బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఓటు హక్కు అత్యంత కీలకమని, అర్హులైన ప్రతి పట్టభద్రుడి ఓటు నమోదు అయ్యేలా నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచనలు తెలియజేశారు

నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సండ్ర అన్నారు. బియ్యం ధరలు పెరగడం కుటుంబాల ఆర్థిక భారాన్ని మరింత పెంచుతోందని పేర్కొన్నారు. ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు సకాలంలో అందకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.

*పట్టభద్రుల ఓటే విజయానికి కీలకం*

ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టభద్రులను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకోవాలని సండ్ర వెంకటవీరయ్య సూచించారు. అర్హులైన పట్టభద్రులు ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించాలని, ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వ హామీలు, నిరుద్యోగ సమస్యలు, ఉద్యోగుల ఇబ్బందులు, రైతుల కష్టాలు, పెరుగుతున్న ధరలు వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతీఒక్కరు సమష్టిగా కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్ పీ టీ సీ సభ్యులు కట్టా అజయ్ కుమార్, డాక్టర్ లక్కినేని రఘు, పుర కౌన్సిలర్లు, పెడకంటి రామకృష్ణ, కనపర్తి శ్యామల రాజ్ కుమార్,ఇస్మాయిల్, ఇంతియాజ్, దార్ల నరసింహారావు,వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Praja Vedika News Reporter
prajavedika.online

*ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి* *పట్టభద్రుల ఓటు నమోదు నుంచి పోలింగ్ వరకు అప్రమత్తంగా ఉండాలి* *మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య*

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

పట్టభద్రుల ఓటు నమోదు నుంచి పోలింగ్ వరకు అప్రమత్తంగా ఉండాలి

మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

కల్లూరు అక్టోబర్ 25 : ప్రజా వేదిక

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కల్లూరు బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఓటు హక్కు అత్యంత కీలకమని, అర్హులైన ప్రతి పట్టభద్రుడి ఓటు నమోదు అయ్యేలా నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచనలు తెలియజేశారు

నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సండ్ర అన్నారు. బియ్యం ధరలు పెరగడం కుటుంబాల ఆర్థిక భారాన్ని మరింత పెంచుతోందని పేర్కొన్నారు. ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు సకాలంలో అందకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.

పట్టభద్రుల ఓటే విజయానికి కీలకం

ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ నాయకులు, కార్యకర్తలు పట్టభద్రులను నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకోవాలని సండ్ర వెంకటవీరయ్య సూచించారు. అర్హులైన పట్టభద్రులు ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించాలని, ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వ హామీలు, నిరుద్యోగ సమస్యలు, ఉద్యోగుల ఇబ్బందులు, రైతుల కష్టాలు, పెరుగుతున్న ధరలు వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతీఒక్కరు సమష్టిగా కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్ పీ టీ సీ సభ్యులు కట్టా అజయ్ కుమార్, డాక్టర్ లక్కినేని రఘు, పుర కౌన్సిలర్లు, పెడకంటి రామకృష్ణ, కనపర్తి శ్యామల రాజ్ కుమార్,ఇస్మాయిల్, ఇంతియాజ్, దార్ల నరసింహారావు,వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!