E-PAPER

ఇల్లెందు లో నూతనంగా నిర్మించిన స్టేడియం ప్రారంభించిన పొంగులేటి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
prajavedika.online

ఇల్లెందు లో నూతనంగా నిర్మించిన స్టేడియం ప్రారంభించిన పొంగులేటి

20 Oct 2026, 9:09 pm PRAJA VEDIKA NEWS

ఇల్లెందు నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా నిర్మించిన

పొంగులేటి విస్తృత పర్యటన

మినీ స్టేడియాన్ని మంగళవారం రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అనంతరం జిమ్‌, వాలీబాల్‌ కోర్టులను క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్‌, ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి మంత్రి వాలీబాల్‌, బ్యాడ్మింటన్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. జిమ్‌లో వ్యాయామం చేశారు. విద్యతోపాటు క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని, యువత క్రీడల్లో రాణించేందుకు అవసరమైన వసతులు కల్పిస్తామని తెలిపారు. ఇల్లెందు మినీ స్టేడియాన్ని మరింత అభివృద్ధి చేసి జాతీయస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Generating image…

  • ఇల్లెందు నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా నిర్మించిన
    ఇల్లందులో మినీ స్టేడియం ప్రారంభించిన పొంగులేటి

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!