ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ లో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలు ఐకెపి మహిళా మణుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు నిర్వహించారు నేలకొండపల్లి మండల ఐకెపి మహిళ మణులు మరియు సీసీ వెంకటేశ్వరరావు, ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు మహా బతుకమ్మ అతి పెద్ద బతుకమ్మలను పేర్చి ఐకెపి మహిళలు కోలాటం ఆటపాటల తో పండగ తలపించేలా నిర్వహించారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఈ బతుకమ్మ వేడుకలను నిర్వహించారు..

Post Views: 19










