రాజస్థాన్లో కాంగ్రెస్ హవా బిజెపి ఎనకంజ
రాజస్థాన్లో పంచాయతీ ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఆ పార్టీ 3,597 పంచాయతీ సమితిల్లో, 433 జిల్లా పరిషత్ సీట్లలో విజయం సాధించింది. అధికార BJP 2,136 పంచాయతీ సమితిలు, 243 జిల్లా పరిషత్ సీట్లలో గెలిచిందని ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. ఈ క్రమంలో రాజస్థాన్లో కాంగ్రెస్ హవా కొనసాగుతుందని KC వేణుగోపాల్ ట్వీట్ చేశారు. BJP పాలనను ప్రజలు వ్యతిరేకిస్తున్నారనడానికి ఇదే నిదర్శనమన్నారు.
Post Views: 17









