E-PAPER

నల్లగొండ జరిగిన ఆలిండియా రైతు సంఘం ఏ ఐ కె ఎస్ బహిరంగ సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రచ్చ నరసింహారావు రైతు సంఘం ఖమ్మంజిల్లా సహాయ కార్యదర్శి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
prajavedika.online

నల్లగొండ జరిగిన ఆలిండియా రైతు సంఘం ఏ ఐ కె ఎస్ బహిరంగ సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రచ్చ నరసింహారావు రైతు సంఘం ఖమ్మంజిల్లా సహాయ కార్యదర్శి

16 Nov 2026, 8:22 pm PRAJA VEDIKA NEWS

నేలకొండపల్లి నవంబర్ 17 ప్రజా వేదిక న్యూస్

నేలకొండపల్లి. నల్లగొండలో జరిగిన రైతు సంఘం ఆల్ ఇండియా బహిరంగ సభ విజయవంతం చేసిన రైతులకి, కార్మికులకు, వ్యవసాయ కార్మికులకి, మహిళలకి యువకులకు అధికారులకి ,ఉద్యోగస్తులకు ,విలేకర్ మిత్రులకు రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రచ్చ నరసింహారావు విప్లవాభి వందనాలు తెలియజేశారు. పత్రికా విలేకరులతో రచ్చ నరసింహారావు మాట్లాడుతూ నిన్న నల్గొండలో జరిగిన లక్ష మంది బహిరంగ సభకి మండలం నుంచి బయలుదేరిన కార్మిక కర్షక వ్యవసాయ కార్మికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న కార్పొరేట్ రైతు కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా రైతును నుండి భూమిని వేరు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల మీద, యూరియా యాప్ లాంటి యాపులు తీసుకొచ్చి రైతులకి ఎరువులు విత్తనాలు అందకుండా చేస్తున్న విధానాల మీద రైతు పండించిన పంటకి రైతే ధర నిర్ణయించే విధంగా 55 సంవత్సరాల నిండిన రైతు దంపతులకు ప్రతి ఒక్కరికి నెలకి 10000 రూపాయల గౌరవ పింఛన్ ఇవ్వాలని జరిగే పోరాటంలో అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలని రైతాంగానికి పిలుపునిచ్చారు.

Generating image…

Praja Vedika News Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!