E-PAPER

కుక్కని కట్టేసుకో అన్న అన్నందుకు కొట్టిన కేసులో మూడు నెలలు జైలు..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
prajavedika.online

కుక్కని కట్టేసుకో అన్న అన్నందుకు కొట్టిన కేసులో మూడు నెలలు జైలు..

16 Nov 2026, 8:21 pm PRAJA VEDIKA NEWS

నేలకొండపల్లి 2019 వ సంవత్సరం లో కొనాయిగూడెం గ్రామానికి చెందిన బోయిన రామారావు, అనే వ్యక్తి మోటార్ సైకిల్ పై ఇంటికి వెళ్తుండగా ఉదయం సమయంలో ముద్దాయి అయిన బిందె వెంకన్న, తండ్రి నరసయ్య, అను వారి ఇంటి ముందుకు వచ్చేసరికి బిందె వెంకన్న, పెంపుడు కుక్క కరవడానికి వెంటపడిందని కుక్కను కట్టేసుకోండి అని అడిగినందుకు. బిందె వెంకన్న, అతని కుటుంబ సభ్యులు తిట్టి కొట్టినారని నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి హెడ్ కిషన్, కేసు నమోదు చేయగా ఎస్సై ఎన్ గౌతమ్, దర్యాప్తు చేపట్టగా, ప్రస్తుత ఎస్సై పి శ్రీనివాస రెడ్డి, పర్యవేక్షణలో కోర్టు నందు ఈ రోజు సాక్షుల విచారణ జరగగా స్పెషల్ మొబైల్ కోర్టు - జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ - ఖమ్మం నాగలక్ష్మి, మేడం అట్టి కేసులో ముద్దాయి బిందె వెంకన్న, కు మూడు నెలల జైలు శిక్ష మరియు ఐదువేల జరిమానా విధించనైనది.ఈ కేసులో ఏపిపి కిషన్, కోర్టు డ్యూటీ ఆఫీసర్‌గా పి . రవి వ్యవహరించారు.

Generating image…

నేలకొండపల్లి 2019 వ సంవత్సరం లో కొనాయిగూడెం గ్రామానికి చెందిన బోయిన రామారావు, అనే వ్యక్తి మోటార్ సైకిల్ పై ఇంటికి వెళ్తుండగా ఉదయం సమయంలో ముద్దాయి అయిన బిందె వెంకన్న, తండ్రి నరసయ్య, అను వారి ఇంటి ముందుకు వచ్చేసరికి బిందె వెంకన్న, పెంపుడు కుక్క కరవడానికి వెంటపడిందని కుక్కను కట్టేసుకోండి అని అడిగినందుకు. బిందె వెంకన్న, అతని కుటుంబ సభ్యులు తిట్టి కొట్టినారని నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి హెడ్ కిషన్, కేసు నమోదు చేయగా ఎస్సై ఎన్ గౌతమ్, దర్యాప్తు చేపట్టగా, ప్రస్తుత ఎస్సై పి శ్రీనివాస రెడ్డి, పర్యవేక్షణలో కోర్టు నందు ఈ రోజు సాక్షుల విచారణ జరగగా స్పెషల్ మొబైల్ కోర్టు – జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ – ఖమ్మం నాగలక్ష్మి, మేడం అట్టి కేసులో ముద్దాయి బిందె వెంకన్న, కు మూడు నెలల జైలు శిక్ష మరియు ఐదువేల జరిమానా విధించనైనది.ఈ కేసులో ఏపిపి కిషన్, కోర్టు డ్యూటీ ఆఫీసర్‌గా పి . రవి వ్యవహరించారు.

కుక్కని కట్టేసుకో అన్న అన్నందుకు కొట్టిన కేసులో మూడు నెలలు జైలు..

నేలకొండపల్లి 2019 వ సంవత్సరం లో కొనాయిగూడెం గ్రామానికి చెందిన బోయిన రామారావు, అనే వ్యక్తి మోటార్ సైకిల్ పై ఇంటికి వెళ్తుండగా ఉదయం సమయంలో ముద్దాయి అయిన బిందె వెంకన్న, తండ్రి నరసయ్య, అను వారి ఇంటి ముందుకు వచ్చేసరికి బిందె వెంకన్న, పెంపుడు కుక్క కరవడానికి వెంటపడిందని కుక్కను కట్టేసుకోండి అని అడిగినందుకు. బిందె వెంకన్న, అతని కుటుంబ సభ్యులు తిట్టి కొట్టినారని నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి హెడ్ కిషన్, కేసు నమోదు చేయగా ఎస్సై ఎన్ గౌతమ్, దర్యాప్తు చేపట్టగా, ప్రస్తుత ఎస్సై పి శ్రీనివాస రెడ్డి, పర్యవేక్షణలో కోర్టు నందు ఈ రోజు సాక్షుల విచారణ జరగగా స్పెషల్ మొబైల్ కోర్టు - జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ - ఖమ్మం నాగలక్ష్మి, మేడం అట్టి కేసులో ముద్దాయి బిందె వెంకన్న, కు మూడు నెలల జైలు శిక్ష మరియు ఐదువేల జరిమానా విధించనైనది.ఈ కేసులో ఏపిపి కిషన్, కోర్టు డ్యూటీ ఆఫీసర్‌గా పి . రవి వ్యవహరించారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!