E-PAPER

బ్రిటిష్ సామ్రాజ్యన్ని గడగడ లాడించించిన వీరుడు బిర్సా ముండా : పాగర్తి సుధాకర్..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
prajavedika.online

బ్రిటిష్ సామ్రాజ్యన్ని గడగడ లాడించించిన వీరుడు బిర్సా ముండా : పాగర్తి సుధాకర్..

15 Nov 2026, 8:14 pm PRAJA VEDIKA NEWS

బీజేపీ నెలకొండపల్లి మండల గిరిజన మోర్చా మండల కన్వీనర్ తేజావతు మల్లికార్జున అధ్యక్షతన స్వాతంత్ర్య సమరయోధుడు బిర్సా ముండా జయంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివ్వాళ్ళు అర్పించడం జరిగింది, ఈ కార్యక్రమం ముఖ్య అతిధిగా బీజేపీ నేలకొండపల్లి మండలం అధ్యక్షులు పాగర్తి సుధాకర్ మాట్లాడుతూ బిర్సా ముండా తెగకు చెందిన భారతీయ ఆదివాసి స్వాతంత్ర్య సమరయోధుడు, జానపద నాయకుడు. 19వ శతాబ్దం చివరలో బ్రిటిష్ రాజ్ సమయంలో బెంగాల్ ప్రెసిడెన్సీ లో వెలిసిన తెగ మత మిలీనేరియన్ ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించాడని అన్నారు,దీనివల్ల భారత స్వాతంత్ర్య ఉద్యమం చరిత్రలో ఆయన ముఖ్యమైన వ్యక్తిగా మారాడని, స్థానిక అధికారులచే అన్యాయమైన భూమి కబ్జా పద్ధతులని వ్యతిరేకంగా పోరాటం చేశారని అన్నారు, ఈ కార్యక్రమం లో బీజేపీ గిరిజన మోర్చా నేలకొండపల్లి మండలం కన్వీనర్ తేజవత్ మల్లికార్జున, నాయకులు బీజేపీ గిరిజన మోర్చా సీనియర్ నాయకులు దారావత్ వీరునాయక్,నాయకులు బానోత్ శ్రీనివాస్, నాయకులు సయ్యద్ మోహినూద్దీన్, ఏపూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

Generating image…

Praja Vedika News Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!