E-PAPER

నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్,

వార్తలు మరియు ప్రకటనల కోసం:
prajavedika.online

నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్,

10 Nov 2026, 9:11 pm PRAJA VEDIKA NEWS

నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది పనితీరు పరిశీంచారు. సీసీటీఎన్‌ఎస్‌ వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని, మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, రహదారి భద్రతా చర్యలను పటిష్టంగా అమలు చేయాలని పోలీస్ కమిషనర్ అధికారులను ఆదేశించారు.

అలాగే, పెండింగ్‌లో ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులను త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి పరిష్కరించాలని, కేసుల దర్యాప్తు పురోగతిని నిరంతరం సమీక్షించాలని, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందేలా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.
ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదుదారులతో పోలీస్ కమిషనర్ మాట్లాడారు.

Generating image…

Praja Vedika News Reporter
prajavedika.online

నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్,

నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది పనితీరు పరిశీంచారు. సీసీటీఎన్‌ఎస్‌ వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని, మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, రహదారి భద్రతా చర్యలను పటిష్టంగా అమలు చేయాలని పోలీస్ కమిషనర్ అధికారులను ఆదేశించారు.

అలాగే, పెండింగ్‌లో ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులను త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి పరిష్కరించాలని, కేసుల దర్యాప్తు పురోగతిని నిరంతరం సమీక్షించాలని, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందేలా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.
ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదుదారులతో పోలీస్ కమిషనర్ మాట్లాడారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!