E-PAPER

మురసు తుఫానుపై మంత్రి తుమ్మల మరోసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు…….

వార్తలు మరియు ప్రకటనల కోసం:
prajavedika.online

మురసు తుఫానుపై మంత్రి తుమ్మల మరోసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు…….

03 Nov 2026, 5:43 pm PRAJA VEDIKA NEWS

మురసు తుఫానుపై మంత్రి తుమ్మల మరోసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు.......

రైతు నేస్తం కార్యక్రమంలో మంత్రి తుమ్మల రైతులకు కీలక సూచనలు....
మురసు తుఫానుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు సాయంత్రం మరోసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉదయం నుంచి ఎడతెరప లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లాలో ఉన్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ఉన్న వాస్తవ పరిస్థితిని క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా అడిగి తెలుసుకుని ముందస్తుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తుమ్మల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
రైతులకు మంత్రి తుమ్మల కీలక సూచన.
మురసు తుఫాన్ వల్ల ఖమ్మం జిల్లా రైతులకు మంత్రి తుమ్మల కీలక సూచనలు చేశారు. ఈ తుఫాను ప్రభావంతో పంటలు దెబ్బతినకుండ జాగ్రత్తలు పాటించాలని, పంట కోతలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని మంత్రి తుమ్మల రైతులకు సూచించారు.
మురసు తుఫాను వలన తీసుకోవలసిన జాగ్రత్తలు, ఉన్న వాస్తవ పరిస్థితిని మంత్రి తుమ్మల అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రధాన జలాశయాల్లో ఉన్న నీటి నిల్వలు వివరాలను మంత్రి తుమ్మల అడిగి తెలుసుకున్నారు.

Generating image…

మురసు తుఫానుపై మంత్రి తుమ్మల మరోసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు…….

రైతు నేస్తం కార్యక్రమంలో మంత్రి తుమ్మల రైతులకు కీలక సూచనలు….

Praja Vedika News Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!