E-PAPER

డా. గుగ్గిళ్ళ దివ్యమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు

వార్తలు మరియు ప్రకటనల కోసం:
prajavedika.online

డా. గుగ్గిళ్ళ దివ్యమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు

31 Oct 2026, 10:15 pm PRAJA VEDIKA NEWS

డా. గుగ్గిళ్ళ దివ్యమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలో శనివారం నాడు అపరమేధావి డా. గుగ్గిళ్ళ దివ్యమూర్తి అభిమానుల సంఘం ఆధ్వర్యంలో జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్కటింగ్ తో ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బూర సైదారావు గౌడ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అపరమేధావి డా. గుగ్గిళ్ళ దివ్యమూర్తి, రాయగూడెం సర్పంచ్ బోయిన వేణు, పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుగ్గిళ్ళ దివ్యమూర్తి మాట్లాడుతూ భారత ప్రధమ హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ఈ ఐక్యతా దినోత్సవ వేడుకలు ఈరోజు నిర్వహించుకుంటున్నామని సర్దార్ వల్లభాయ్ పటేల్ మహోన్నతమైన వ్యక్తి అని భారతదేశంలో అనేక సంస్థానాలను భారత యూనియన్లో విలీనం చేయించిన వ్యక్తి అని, ప్రజలందరూ ఐకమత్యంగా ఉండి అభివృద్ధి బాటలో కొనసాగాలని , ఐకమత్యంతో అడుగులు వేస్తే విజయమే మన గమ్యం అని, ఐకమత్యమే మన అస్త్రమని అభివృద్ధే మన లక్ష్యం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అభిమానుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూరేపల్లి జ్ఞానరత్నం, నరసింహారావు, గుత్తికొండ రామారావు, కొలికపొంగు నారాయణ, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, అభిమానుల సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Generating image…

Praja Vedika News Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!