E-PAPER

అర్హులైన పేదలకు న్యాయం చేయాలి.. ఎంపికలో సర్పంచులకు ప్రాధాన్యం కల్పించాలి.*

వార్తలు మరియు ప్రకటనల కోసం:
prajavedika.online

అర్హులైన పేదలకు న్యాయం చేయాలి.. ఎంపికలో సర్పంచులకు ప్రాధాన్యం కల్పించాలి.*

21 Oct 2026, 9:13 pm PRAJA VEDIKA NEWS

చింతకాని అక్టోబర్ 21, ప్రజా వేదిక న్యూస్ :

ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అర్హులైన నిరుపేదలకు న్యాయం చేయాలని, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో గ్రామ సర్పంచులకు తగిన ప్రాధాన్యం కల్పించాలని తిరుమలాపురం గ్రామ సర్పంచ్, బీఆర్‌ఎస్‌ నాయకుడు చాపలమడుగు వీరబాబు డిమాండ్ చేశారు.

గ్రామస్థాయిలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించడంలో సర్పంచుల భాగస్వామ్యం ఉండాలని, రాజకీయ పక్షపాతానికి తావులేకుండా పారదర్శకంగా ఇళ్లను మంజూరు చేయాలని ఆయన కోరారు. గ్రామ ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాల అమలులో ఎన్నికైన ప్రజాప్రతినిధుల పాత్రను విస్మరించకూడదని పేర్కొన్నారు.

ఈ డిమాండ్ల సాధన కోసం అక్టోబర్ 22, గురువారం ఉదయం 10 గంటలకు ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాకు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని చాపలమడుగు వీరబాబు పిలుపునిచ్చారు.

Generating image…

*చింతకాని అక్టోబర్ 21, ప్రజా వేదిక న్యూస్ :*

Praja Vedika News Reporter
prajavedika.online

అర్హులైన పేదలకు న్యాయం చేయాలి.. ఎంపికలో సర్పంచులకు ప్రాధాన్యం కల్పించాలి.*

చింతకాని అక్టోబర్ 21, ప్రజా వేదిక న్యూస్ :

ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అర్హులైన నిరుపేదలకు న్యాయం చేయాలని, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో గ్రామ సర్పంచులకు తగిన ప్రాధాన్యం కల్పించాలని తిరుమలాపురం గ్రామ సర్పంచ్, బీఆర్‌ఎస్‌ నాయకుడు చాపలమడుగు వీరబాబు డిమాండ్ చేశారు.

గ్రామస్థాయిలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించడంలో సర్పంచుల భాగస్వామ్యం ఉండాలని, రాజకీయ పక్షపాతానికి తావులేకుండా పారదర్శకంగా ఇళ్లను మంజూరు చేయాలని ఆయన కోరారు. గ్రామ ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాల అమలులో ఎన్నికైన ప్రజాప్రతినిధుల పాత్రను విస్మరించకూడదని పేర్కొన్నారు.

ఈ డిమాండ్ల సాధన కోసం అక్టోబర్ 22, గురువారం ఉదయం 10 గంటలకు ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాకు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని చాపలమడుగు వీరబాబు పిలుపునిచ్చారు.

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!