E-PAPER

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం. -సర్పంచ్ దంపతుల అనుభవం.

వార్తలు మరియు ప్రకటనల కోసం:
prajavedika.online

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం. -సర్పంచ్ దంపతుల అనుభవం.

21 Oct 2026, 7:22 pm PRAJA VEDIKA NEWS

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం.

-సర్పంచ్ దంపతుల అనుభవం.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని బయ్యారం మండల కేంద్రానికి చెందిన మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గుగులోత్ శాంతి,కిషన్ నాయక్ దంపతులు ప్రశంసించారు.తమ ఇద్దరు పెద్ద కోడలు కళ్యాణి, చిన్న కోడలు త్రివేణి లకు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు చేయించి,ప్రభుత్వ వైద్య సేవలపై నమ్మకాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గుగులోత్ శాంతి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ప్రసవాల సమయంలో వైద్య సిబ్బంది ఎంతో శ్రద్ధతో వ్యవహరించారని, అవసరమైన వైద్య సహాయ సహకారాలు అందించారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో ఉండటంతో పాటు, రోగులకు అవసరమైన వైద్య సేవలు అందుతున్నాయని అన్నారు.
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్‌ఎంఓ డాక్టర్ మాలోత్ రాజేంద్రప్రసాద్ నాయక్, ఎన్‌డీ సర్జన్ డాక్టర్ అస్రా, హెడ్ నర్స్ మెహరా తమకు మంచి సహాయ సహకారాలు అందించారని సర్పంచ్ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అవసరమైన సందర్భాల్లో ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యం పొందేందుకు ముందుకు రావాలని వారు సూచించారు. ప్రభుత్వ వైద్య సేవలపై ప్రజల్లో విశ్వాసం పెరగడం సంతోషకరమని పేర్కొన్నారు.

Generating image…

Praja Vedika News Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!