E-PAPER

ఏసీబీ కి చిక్కిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారి

వార్తలు మరియు ప్రకటనల కోసం:
prajavedika.online

ఏసీబీ కి చిక్కిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారి

27 Sep 2025, 9:50 pm PRAJA VEDIKA NEWS

ఏసీబీ కి చిక్కిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారి... మేడ్చల్‌ జిల్లా ఎల్లంపేట మున్సిపల్‌ కార్యాలయంలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారి రాధాకృష్ణారెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వెంచర్‌కు అనుమతి కోసం రూ.5 లక్షలు లంచం డిమాండ్‌ చేశారు. ఇప్పటికే రూ.లక్ష అడ్వాన్సుగా తీసుకున్న రాధాకృష్ణ.. శనివారం మరో రూ.3.5 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. రాధాకష్ణారెడ్డి ఇల్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు

Generating image…

ఏసీబీ కి చిక్కిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారి… మేడ్చల్‌ జిల్లా ఎల్లంపేట మున్సిపల్‌ కార్యాలయంలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారి రాధాకృష్ణారెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వెంచర్‌కు అనుమతి కోసం రూ.5 లక్షలు లంచం డిమాండ్‌ చేశారు. ఇప్పటికే రూ.లక్ష అడ్వాన్సుగా తీసుకున్న రాధాకృష్ణ.. శనివారం మరో రూ.3.5 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. రాధాకష్ణారెడ్డి ఇల్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు

Praja Vedika News Reporter
prajavedika.online

ఏసీబీ కి చిక్కిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారి

ఏసీబీ కి చిక్కిన టౌన్‌ ప్లానింగ్‌ అధికారి... మేడ్చల్‌ జిల్లా ఎల్లంపేట మున్సిపల్‌ కార్యాలయంలో టౌన్‌ ప్లానింగ్‌ అధికారి రాధాకృష్ణారెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వెంచర్‌కు అనుమతి కోసం రూ.5 లక్షలు లంచం డిమాండ్‌ చేశారు. ఇప్పటికే రూ.లక్ష అడ్వాన్సుగా తీసుకున్న రాధాకృష్ణ.. శనివారం మరో రూ.3.5 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు.. రాధాకష్ణారెడ్డి ఇల్లు, కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!