E-PAPER

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి.. గన్ మెన్ కాల్పులు..

వార్తలు మరియు ప్రకటనల కోసం:
prajavedika.online

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి.. గన్ మెన్ కాల్పులు..

13 Jul 2025, 1:52 pm PRAJA VEDIKA NEWS

మేడిపల్లి లోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి.. గన్ మెన్ కాల్పులు..

ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ దాడి

మల్లన్న ఆఫీసులోని ఫర్నిచర్ ను ధ్వంసం

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీసుపై జాగృతి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ ఆదివారం ( జులై 13 ) హైదరాబాద్ లోని ఉప్పల్ మేడిపల్లిలో ఉన్న తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి చేశారు జాగృతి కార్యకర్తలు. ఆఫీసులో సిబ్బందిపై దాడి చేసిన జాగృతి కార్యకర్తలు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈక్రమంలో మల్లన్న గన్ మెన్ గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

కవిత చేపట్టిన బీసీ ఉద్యమాన్ని తప్పుబడుతూ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు జాగృతి కార్యకర్తలు. ఈ క్రమంలో దాడికి దిగిన కార్యకర్తలు మల్లన్న ఆఫీసులోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మల్లన్న గన్ మెన్ గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘ్టనాస్థలికి చేరుకొని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

ఈ క్రమంలో దాడిపై స్పందించిన మల్లన్న తనపై కవిత అనుచరులు హత్యాయత్నం చేసారని ఆరోపించారు. హత్యాయత్నాన్ని ఆపేందుకు తన గన్ మెన్ గాల్లోకి కాల్పులు జరిపారని అన్నారు మల్లన్న.

Generating image…

Praja Vedika News Reporter

Share ePaper Clip

Preparing image...

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!